ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…