విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

కేరళ: పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు శుక్లా ఎంపిక.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ…

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ: ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ…

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం…

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు

ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్ ఆక్సిజన్ మాస్కు సాయంతోసముద్రం అడుగునకు చేరుకున్న మోదీ పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన ఇరు పక్షాల వాదనల…

తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల…

ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

అమరావతి :ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం…

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. సమన్లు చట్టవిరుద్ధమని,…

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ…

చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది…

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్❓️ ఇస్లామాబాద్:ఫిబ్రవరి 21పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్ (పిఎంఎల్- నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)ల మధ్య…

సుప్రీంలో కేసు వేయడం సులభం

సుప్రీంలో కేసు వేయడం సులభం న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పనని భావిస్తాం. దీంతో చాలా మంది పేదలు మధ్యతరగతి ప్రజలు తమకు అన్యాయం జరిగినా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సాహసించరు. ఖర్చులు తడిసిమోపెడవుతాయని భయపడుతుంటారు.…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి…

మీ గ్రామం వస్తున్నాయి…నరేంద్ర మోదీ రధచక్రాలు

వస్తున్నాయి.. వస్తున్నాయి.. మీ గ్రామం వస్తున్నాయి… నరేంద్ర మోదీ రధచక్రాలు ప్రజాపోరు -2 తో మీ ఇంటికి వస్తున్న… ఇంటింటికి బిజెపి శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలకు ప్రజాపోరు -2 పేరుతో ఈ రోజు నుండి 28 వరకు ఇంటింటికి వస్తున్న…

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమ్‌థానా గ్రామంలో మంగళవారం అనూహ్య ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పంచిన ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు ఫుడ్ పాయిజన్…

రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా ? ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో…

తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది

దిల్లీ: బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది. దీంతో ఆయన  బస్సు పైకప్పుపై నిల్చొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా బిహార్‌లోని సీతామర్హిలో ఏర్పాటుచేసిన సభలో రిగా మాజీ…

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’ అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం న్యూఢిల్లీ :అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది. అర్హత గల…

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి ‘ఎక్కువ మార్కుల’ను ఎంచుకునే అవకాశం రాయ్‌పూర్‌ : విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు…

టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి

టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. పేరు శ్రీపతి… చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ…

రామ భక్తుల కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి రామ భక్తులు అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనం కోసం వెళ్తుండడంతో రామ భక్తుల కోసం భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది…. ఈ సందర్భంగా బిజెపి…

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.…

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…

You cannot copy content of this page