ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు… విచారణకు ముందు మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు… విచారణకు ముందు మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్న చిరుమర్తి లింగయ్య రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపణ జిల్లాలో పని చేసిన పోలీసులతో, పోస్టింగ్ కోసం మాట్లాడి…