శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి స్పీకర్ కు ఆహ్వానం

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి స్పీకర్ కు ఆహ్వానం

శంకర్‌పల్లి: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గురువారం నగరంలోని ఆయన కార్యాలయంలో చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ కు ఆలయ…
లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

Telugu MP in Lok Sabha Speaker race లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మిత్రపక్షాల…
26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

Election of Lok Sabha Speaker on 26 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక లోక్‌సభ స్పీకర్‌ను జూన్ 26న ఎన్నుకోనున్నారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తేదీ మాత్రం ప్రకటించలేదు. 2019 నుండి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా…
రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్

రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్

Speaker accepted Rahul's resignation రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులిటెన్ విడుదల చేసింది. రాహుల్ వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి…
స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

Daggubati Purandeswari in the speaker race స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJPMP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్అభ్యర్థిగా…
ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Gorantla Butchaiah as AP Protem Speaker Chowdhary ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరిఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున2024అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గారాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్యచౌదరికి…
ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్…