రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ట్రాఫిక్ సిఐ మల్లేష్…

మల్కాజిగిరి :ఐ సేవ్ మై ఎర్త్ క్యాంపెయిన్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న షేర్ అంబ్రేల్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్నీ నాగేంద్ర హై స్కూల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా…

బిజెపి నాయకులు చెరుకుపల్లి చంద్ర రెడ్డి 33 వ వర్ధంతి

బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్ర రెడ్డి 33 వ వర్ధంతి కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 33 వ వర్ధంతి సందర్భంగా…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి

Ap: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. సహాయం మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్ ని పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అధికారులు కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఉక్కు…

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ మహ్మద్ సోహైల్

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ..

గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ.. బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు. గాంధీ…

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్

లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు.ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్‌ మల్హోత్రా. 2010లో రాజ్‌తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు…

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి!

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి! ఆసియా లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు,వివాహం ముంబైలో వివాహం జరగనుంది . ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు…

రాచకొండ పోలీస్‌ బాస్‌ మళ్లీ మారారు

హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ బాస్‌ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తరుణ్జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ జి.సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డిసెంబరు…

సిసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి దుందిగల్ 5వ వార్డులోని రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు అందర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మా రావు తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి డిమాండ్ కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా గజ్వేల్ లోని ఐఓసీ బిల్డింగ్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా…

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు డిబేట్ జిల్లా : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు మరియు కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం…

హెల్మెట్ అవగాహన సదస్సు::ఎస్.ఐ ఎన్.చంటి బాబు

నందివాడ మండలం లక్ష్మీ నరసింహ పురం జిల్లా పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు హెల్మెట్ అవగాహన సదస్సు::ఎస్.ఐ ఎన్.చంటి బాబు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధారణ తప్పనిసరి రహదారులపై రోడ్ ప్రమాదం అనేది ఊహించనిది యువత హెయిర్ స్టైల్ చెరిగిపోతుందని హెల్మెట్…

గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు

గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు… డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ.1.58కోట్లు …. మురుగునీటి డ్రెన్లలో తూడు,కాడ తొలగింపుకు రూ.90.30లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడి కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను….ఎక్కడికక్కడ రైతులు…

డయాలసిస్ సెంటర్ లో నూతనంగా మిషన్స్

డయాలసిస్ సెంటర్ లో నూతనంగా మిషన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ లో నూతనంగా రెండు డయాలసిస్ మిషన్లను ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే…

గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన కార్పొరేటర్

*గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * శేరిలింగంపల్లి డివిజన్ లోగల చాకలి చెరువులో పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎంటమలజీ AE కిరణ్ తో…

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో వానరులు ( కోతిలు ) హల్ చల్ చేస్తున్నాయి.గత మూడు సంత్సరాలు గా వానరులు ప్రజలు పై భౌతికంగా అనేకమైన దాడులు చేసి గాయపరిచిన పట్టించుకొలేని పెదముషివాడ…

దేశవ్యాప్త కార్మికుల డిమాండ్

దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ సిద్దిపేట జిల్లా దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ డే సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం లో గజ్వేల్ తో పాటు, ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాలు , వినతి పత్రాలు అందజేస్తున్న సిఐటియు నాయకులుకనీసం 26 వేల రూపాయలు నిర్ణయం…

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి 17 మంది అశ్వస్థత అనకాపల్లి జిల్లా : రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజక్షన్ లు చేసినట్లు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఇన్ పేషేంట్ లు ఉన్నారని…

మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి

మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణిమంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు పాడేరు :శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు…

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు వనపర్తిఆర్టీసీస్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి డిపో కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు…

SI లుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

హైదరాబాద్: దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు…

తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత?: రోడ్డెక్కిన విద్యార్థులు

మహబూబ్ నగర్ జిల్లా :మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాద్యాయు డు మాత్రమే…

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్‌

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా సీని యర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియ వచ్చింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు…

కవియిత్రి మొల్ల స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం

కవియిత్రి మొల్ల స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” షాద్ నగర్ లో “కవయిత్రి మొల్ల” విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్ షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల బోనాలు 301 కలశాలతో తొలి…

ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక

ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక: ప్రత్తిపాటి పుల్లారావు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలందరికీ స్థానికంగానే కావాల్సినంత ఇసుక అందించే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.…

మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరం : ఎమ్మెల్యే

మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరం : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద … 75వ వనమహోత్సవ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కూకట్ పల్లి జోన్ పరిధి జిహెచ్ఎంసి జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం మున్సిపల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే…

ప్రతినిత్యం అందరికీ అందుబాటులో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సానుకూలంగా స్పందించి త్వరలోనే…

35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

హైదరాబాద్ :ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయేశుభవార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయ నుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు… దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను…

ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

కామారెడ్డి జిల్లా :జులై 10ఏటీఎంలోకి చొరబడ్డ దుండగులు.. ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రాత్రి చోటుచేసుకుంది. ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్నట్టు సమాచా రం. ఘటనా స్థలాన్ని…

కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

అనంతపురంకుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఇద్దరు మృతి నా మనసు కలచివేసిందన్న ఎమ్మెల్యే..మృతుని కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాంభవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు…. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో విషాదం నీటికుంటలో పడ్డ ఆరవ…

You cannot copy content of this page