డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డి. శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన కేటీఆర్…

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్

హైదరాబాద్ పట్టణంలోని హస్తినాపురం GSR కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మెన్, స్వర్గీయ వేద సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినడా.గాదరి కిశోర్ కుమార్…

మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరోఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోగులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనేఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్పార్టీలోకి జంప్…

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతిమహారాష్ట్ర నాగ్ పూర్ లోని వడియారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్ వ్యాపారులు లారీలో హైదరాబాదుకు మేకలు తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న పశువుల దాన లారీని వేగంగా వెనుక…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని BRS శ్రేణులను పార్టీ చీఫ్ కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు.…

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి…

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CMతెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే.…

ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్

ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమ్మాయిలను వేధింపులకు గురిచేసి షీ టీమ్స్ కు పట్టుబడిన 42 మంది ఈవ్ టీజర్స్ కు మహిళా భద్రతా విభాగం నిపుణులచే ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ…

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా చేయవలసిన భద్రత ఏర్పట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన…

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం రైతులు, ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10 వేల మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటాం. లేదంటే పోరాటానికి వెనుకాడం అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి స్పష్టం చేసిన సర్వేపల్లి…

తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ

తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ సిద్దిపేట జిల్లా తూప్రాన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్ గౌడ్ సిఐ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం…

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కామేపల్లి మండలం బండిపాడు గ్రామంలో గుగులోతు కృష్ణ తండ్రి గుగులోతు శంకర్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. జరిగిన వారి దశదిన…

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్…

కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారం

కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారంసీతారామ సక్సెస్ పట్ల నామ నాగేశ్వరరావు హర్షంరైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్అవిరళ కృషి, భగీరథ అద్భుత ప్రయత్నంతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమై, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల…

హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు

హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లుడిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వేల్ : గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంకా అందలేదని త్వరితగతిన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ లు…

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం? మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది.ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే…

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజుగత 25సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న రామకోటి రామరాజు గజ్వేల్ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల…

కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలి

కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కొంపల్లి మున్సిపాలిటీ అవని గార్డెన్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా…

ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు… ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్ నగర్ లో కొనసాగుతున్న ఇండోర్ స్టేడియం పనులను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా…

రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ..

రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ.. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు.. తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి…

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికగర్గ్. నరసరావుపేట కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య. మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల

కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్లబిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ల: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.…

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …………………………….కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 126- జగద్గిరిగుట్ట డివిజన్ మైసమ్మ నగర్ – బి సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు… ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతి.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామల గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని సామాజిక కార్యకర్త…

నిత్యం ప్రజా సేవలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ పనులను…

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలని వ‌క్క‌లిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో…

కుత్బుల్లాపూర్ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 130 డివిజన్ సుభాష్ నగర్ ఉషోదయ టవర్స్నివస్తులైన సత్యనారాయణ కొడుకు సుదీప్ గత కొన్నిరోజులుగా గుండె అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేకపోవటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…

జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన కి శుభాకంక్షలు

జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన కి శుభాకంక్షలు తెలిపిన భారత్ సురక్ష సమితి నాయకులు……* యావర్ రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలని వారికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్ కి వినతి పత్రం సమర్పించారు…

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ కల్పించాలి-గురుకులాల్లో స్పెషల్ కోటా ఇవ్వాలి-ప్రభుత్వం వెంటనే సర్క్యులర్ జారీ చేయాలి-విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి. …… సాక్షిత హైదరాబాద్ :రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్…

You cannot copy content of this page