“వరుస షాక్ లతో సోమిరెడ్డి ఉక్కిరి – బిక్కిరి”

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”…

గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ…

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామం

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి ఈ…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

ఇంద్రారెడ్డి నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

శంకర్‌పల్లి మండల మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో ఇవాళ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు…

బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి : సిహెచ్.శిరోమణి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను యుద్ధ ప్రాతిపదికన మూసివేయాలని పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అద్యక్షులు మారసాని చంద్రకళ అద్యక్షతన…

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

సర్వేపల్లి లో విజయం వైకాపా వైపు”

సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రికార్డు స్థాయికి ధర.!

బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతోంది.…

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో…

వైసీపీకి భారీ షాక్

వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య…

నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం జరిగింది.…

నాగర్ కర్నూల్ లో మొదటి ఎంపీ నామినేషన్ దాఖలు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి . ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జిల్లా అధ్యక్షుడు సుధాకర్…

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్.., రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరి…

ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు

చత్తీస్ ఘడ్ :భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.…

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు,…

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి…

కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

కంగనా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. దీని గురించి మాట్లాడినందుకు కంగనాకు ధన్యవాదాలు తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై…

విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు.…

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ,…

ప్రజా ఆశీస్సులతో నామినేషన్ ఆశీర్వదించండి

ఉదయం గం 11:04 ని” లకు కోవూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు శాసనసభ అభ్యర్థిగా…

నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల…

ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తొలి విడతలో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్ తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ ఎల్లుండి 21 రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌

శ్రీరామ రామ రామేతిరమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యంరామనామ వరాననే”

శేరిలింగంపల్లి డివిజన్ లోని వాడవాడలా రాములోరి కళ్యాణం…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్, తారానగర్, ఆదర్శ్ నగర్, బాపునగర్, సురభి కాలనీ, ఆర్ జి కే, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల హుడా,…

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల…

క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన…

You cannot copy content of this page