• teja newsteja news
  • సెప్టెంబర్ 12, 2024
  • 0 Comments
మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..వారికి ఇక పండగే

మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..వారికి ఇక పండగే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నో సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా మరో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 12, 2024
  • 0 Comments
చీరలు, గాజులు వేసుకొని తిరగండి

చీరలు, గాజులు వేసుకొని తిరగండి..!!! కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలకు కౌశిక్​ రెడ్డి గిఫ్ట్​ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను కాలయాపన చేయకుండా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 12, 2024
  • 0 Comments
అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ..

అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. బాధితులను…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 12, 2024
  • 0 Comments
దమ్ముంటే రా.. లేకుంటే నేనే వస్తా.. కౌశిక్ రెడ్డిపై అరికపూడి గాంధీ ఫైర్..

దమ్ముంటే రా.. లేకుంటే నేనే వస్తా.. కౌశిక్ రెడ్డిపై అరికపూడి గాంధీ ఫైర్..!! కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
పడవాడ నెహ్రూ ఫార్మసిటీలో ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యం.

పడవాడ నెహ్రూ ఫార్మసిటీలో ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యం. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న ఎగ్ అడ్మిరం లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ (40) ప్రొడక్షన్ మేనేజర్ మంగళవారం ఉదయం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
సియాంక్ ఫార్మాస్యూటికల్స్ వారు వరద బాధితులకు విరాళం

సియాంక్ ఫార్మాస్యూటికల్స్ వారు వరద బాధితులకు విరాళం విజయవాడలో వరద సహాయం పునర్నిర్మాణం కోసం. “ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్”పరవాడ ఫార్మసిటిలో గల షియాంక్ ఫార్మసిటికల్స్ యాజమాన్యం వారు ఐదు లక్షలు విరాళం అందజేశారు ముఖ్యమంత్రి ఎన్. చంద్ర బాబు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
వైశానా వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో గణేశుని నిమజ్జన కార్యక్రమం..

వైశానా వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో గణేశుని నిమజ్జన కార్యక్రమం.. మల్కాజ్గిరి లో మొదలైన గణేష్ నిమజ్జన కార్యక్రమం.. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ వినూత్న రీతిలో జరుపుకుంటారు అందులో ప్రత్యేకంగా మల్కాజ్గిరి నివాసి వినూత్న రీతిలో గణేష్ నిమజ్జన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
శంకర్‌పల్లి: గణనాధుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి: లీడర్ శ్వేతా రాఘవేందర్

శంకర్‌పల్లి: గణనాధుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి: లీడర్ శ్వేతా రాఘవేందర్ శంకరపల్లి : గణనాధుని భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పూజించాలని శంకర్‌పల్లి మున్సిపల్ యూత్ లీడర్ శ్వేతా రాఘవేందర్ అన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో నెల కల్పిన వినాయకుడికి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులపై నివేదిక

అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన……….. జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
కులాంతర వివాహ జంట కు ప్రభుత్వం ప్రోత్సాహకం అందచేసిన ఎమ్మెల్యే

కులాంతర వివాహ జంట కు ప్రభుత్వం ప్రోత్సాహకం అందచేసిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారి చేతుల కులాంతర వివాహం చేసుకున్న దంపతులకుగద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని ఆలూరు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు

కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు..!! హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంజూరు చేసిన మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిది : ఎమ్మెల్యే

అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిది : ఎమ్మెల్యే అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
గణేశ్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు : జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,

[15:33, 11/09/2024] SAKSHITHA NEWS: గణేశ్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు : జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో సి.సి కెమెరాల ఏర్పాట్లు.*[15:33, 11/09/2024] SAKSHITHA NEWS: సాక్షిత వనపర్తి :గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
మోకిల గ్రామ ప్రజల సమస్యలను తీర్చండి

మోకిల గ్రామ ప్రజల సమస్యలను తీర్చండిశంకరపల్లి : మోకిల గ్రామ సమస్యలను తీర్చండని కాంగ్రెస్, BRS నాయకులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాల దారిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారని,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
కోనసాగుతున‌్న దాతల వితరణ

కోనసాగుతున‌్న దాతల వితరణ గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి వరద బాధితుల కోసం తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వరద బాధితుల కోసం తమ వంతుగా రెండు ట్రాక్టర్ల లో నిత్యావసర వస్తువులు దుపట్లు చీరలు తో పాటు ఇతర సామాగ్రిని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వీఆర్టీయూటీఎస్ కృషి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వీఆర్టీయూటీఎస్ కృషి చేవెళ్ల : పిఆర్టియుటీఎస్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సామల మహేందర్ రెడ్డిఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సంఘం పి ఆర్టియు సంఘమని జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ తెలిపారు.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వు… ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు సీఎం రేవంత్ హెచ్చ‌రిక‌

హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వు… ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు సీఎం రేవంత్ హెచ్చ‌రిక‌…..!!! ప్రాజెక్టుల వద్ద కొంతమంది విలాసవంతమైన ఫామ్ హౌజ్ లను నిర్మించారని,అక్కడి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నోడి ఇంటి డ్రైనేజీతో నిండుతున్న ఆ చెరువులోని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..! ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు అయినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం

జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి .

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్

జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్ శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన కురుమ సంఘం యువ నాయకులు బీర్ల సురేష్ యాదవ్ ఈ సందర్భంగా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా క్యాంపు కార్యాలయంలోనీ విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండల నాయకులతో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు

10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
కాకినాడ జిల్లాలోపర్యటించనున్న సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లాలోపర్యటించనున్న సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లాలోపర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెంగ్రామంలో క్షేత్రస్థాయి పర్యటనచేయనున్నారు. ముంపు ప్రాంతాలనుపరిశీలించి బాధితులతో ఆయనమాట్లాడనున్నారు. అనంతరం జిల్లాఅధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో

నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో…?! వైసీపీ నాయకుడు జగన్ ప్రస్తుత రొటీన్ ఏంటంటే… తాడేపల్లి, బెంగళూరు, లండన్ మధ్య ఆసులో కండెలాగా తిరగడం… రాజకీయాలు చేయడానికి శవాల కోసం అన్వేషించడం… కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా విషం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్.

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
మూడవరోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్..

మూడవరోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు ,విజయవాడ ఈస్ట్ 16 వ డివిజన్ లో మూడవరోజు రామలింగేశ్వర నగర్ , నాగేంద్ర నగర్ ,కాలనీలో వరద “నష్టం గణన”…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 11, 2024
  • 0 Comments
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 9, 2024
  • 0 Comments
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి

అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్…

You cannot copy content of this page