బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ…

శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో

శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్బంగా అన్నదాన కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం మెయిన్ రోడ్ లో శ్రీ వాసవి సేవాదళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ…

గాంధీ భవన్ ముందు ఆందోళన

గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తూన్న గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు… గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నాయకులు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొవద్దని ధర్నా చేస్తూ సరిత ఇంచార్జీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామన్నారు

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఐనవోలు మండల పరిధిలోని బీజేపీ పార్టీ నాయకులు ఒంటిమామిడిపల్లి గ్రామ విద్య కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్…

గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.

గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.6 లీటర్ ల గుడుంబా పట్టివేత, 90 లీటర్ ల బెల్లం పానక0 ధ్వంసం…గుడుంబా రహిత జిల్లా గా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యం….ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై…పోలీసులు…

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.odisha ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర…

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొరెన్ అధిష్ఠిం…

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు: వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మందలో ఒకరిగా ఉండకు,వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు, బద్ధకమే అసలు పాపం:అదే పేదరికానికి కారణం.. అనే ఇలాంటి వందల సూక్తులతో ఎంతో…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన-రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి*అనంతరం నియోజకవర్గం నూతన కమిటీ ఏర్పాటు* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో…

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలి

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిపిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ప్రభుత్వంలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన పలు రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి…

దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి

దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి…….. జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వనపర్తి :తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయిన దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్.…

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్…

శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు

శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి శంకర్‌పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి ( ఎడిఏ అగ్రికల్చర్) పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్…

పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది

సిద్దిపేట జిల్లా గజ్వేల్ బయ్యారం గ్రామంలో గ్రోత్ మేలుగ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల బరువు తీసి వాళ్ల గురించి వివరించి తల్లులకు చెప్పడం జరిగింది ప్రతి నెల పిల్లల బరువు తీసి బరువు తీసి ఎలా ఉన్నారో…

ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన…………మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి :పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయి ప్రజాప్రతినిధులుగా తిరిగి మళ్లీ గెలిచి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల…

విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

కమలాపూర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గత 7 నెలలు గడిచిన ఇప్పటివరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విడ్డూరంగా ఉందని కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024- 25 విద్యా సంవత్సరం…

ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలి

ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలిలంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు దూరంగా ఉండాలి – జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి .దరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలని రోజుకు కనీసం 15 దరఖాస్తులు పరిష్కరించి…

వదిలే ప్రసక్తే లేదు: జగన్

వదిలే ప్రసక్తే లేదు: జగన్ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులనుచూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీనేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేముప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబుమోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకుమంచి చేసే రాజకీయాలు చేయాలి.…

కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని

కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.. జగిత్యాల :హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన.. డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా…

సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన

సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన -రామకోటి రామరాజు సిద్దిపేట్ జిల్లా : మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని సబ్బుబిళ్ల మీద అల్లూరి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘనంగా నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా…

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా… పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 79 వార్డు లంకెలపాలెం జంక్షన్ లో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన…

క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి

క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి—-DTOకు ప్రాతినిధ్యం చేసిన PRTUTS జగిత్యాల జిల్లా శాఖ. జగిత్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉన్న ఎల్పీ తెలుగు, ఎల్పి హిందీ మరియు పిఈటి పోస్టులు జగిత్యాల జిల్లా విద్యాధికారి లేఖ సంఖ్య 3366/A3/2024 తేదీ 30/6/2024…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా,…

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు.…

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.. రంగా విగ్రహం సాక్షిగా తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కాపు భవనం,నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్ధిక సహాయం..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని, పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగుమాటి…

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా. నరసరావుపేట. నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్…

అభిమానం తో గురువు ని సన్మానించిన శిష్యులు

అభిమానం తో గురువు ని సన్మానించినా ఘటన కొండకల్ గ్రామం లో చోటు చేసుకుంది . కొండకల్ గ్రామం లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న భాష అనే గురువు కంపెనీ విడిసి వెళ్లిపోవడం తో తన తో పని…

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో…

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు.తెరిస్తే ఒక వ్యక్తి. ‘ఎవరు…

You cannot copy content of this page