కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి మరియు కార్యకర్తలు దేశంలో మరోసారి మోడీ…

జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రంజిత్ రెడ్డి..

21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి…. రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ…

హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి…

గిద్దలూరులో ఘనంగా టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు

టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి…

పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం!!

వనపర్తి జిల్లా కేంద్రంలో గల శ్రీ కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల ఏప్రిల్…

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…

గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుండి గుడివాడ ప్రధాన వీధుల గుండా టిడిపి కార్యాలయం వరకు 4వందల సైకిళ్లతో జరిగిన ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే…

వెలంపల్లి నామినేషన్ పండుగ ఆహ్వానం

వెలంపల్లి గెలుపు నియోజకవర్గ అభివృద్ధి కి మలుపు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు 22-04-2024 సోమవారం నాడు ఉదయం 7 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ…

ఓటు వేసే ముందు ఆలోచించి, అభివృద్ధి కి ఓటు వేయండి

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డెంగుంట మూగచింతలపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తల సంభారాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు

నల్గొండ జిల్లా :- రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై…

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

జనగామ: కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల…

కార్మికులు ఎటువైపు…? ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్ల అధికం

అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లుప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడేగెలుపోటముల డిసైడింగ్వీరిదే..సంగారెడ్డి, : మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది.సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కంటే…

ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…

అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

హైదరాబాద్‌ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌…

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

గుంటూరు ప‌శ్చిమ‌లో టీడీపీకి భారీ షాక్‌

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంపార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో…

బి.జె.పి 370 సీట్ల మైండ్‌ గేమ్‌ – 180 దాటటం గగనం

ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్‌ షా ద్వయం, బిజెపి- దాని వాట్సప్‌ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు సాధిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదో పెద్ద కుట్ర. ‘ఇండియా’ బ్లాక్‌…

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా…

ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు…

You cannot copy content of this page