ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా..

ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా.. కేసుల నుంచి విముక్తి ప్రసాదించండి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్న రమణ దీక్షితులు శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకోలు అలా చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు

కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి

కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి: ప్రత్తిపాటి చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రిని పరిశీలించిన ప్రత్తిపాటి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో ప్రత్తిపాటి సమీక్ష కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది తీరుతామని ప్రకటించారు…

అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు

అమరావతి అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన…

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు

అమరావతి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా నియామకం పొలం పిలుస్తోంది ఫైలుపై తొలి సంతకం చేసిన అచ్చెన్న టీడీపీ సీనియర్…

నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు…

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు కి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత…

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు…!

అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఈరోజు కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…

ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి

ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి తిరుపతి జిల్లా కలెక్టర్ తో ఎంపీ గురుమూర్తి భేటీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా…

సముద్రతీర ప్రాంతాలలో యాత్రికుల రక్షణకు పటిష్ట చర్యలు

బాపట్ల జిల్లా. సముద్రతీర ప్రాంతాలలో యాత్రికుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము సముద్రంలో నిర్దిష్ట లోతులో ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. నిర్దేశించిన ప్రదేశాలలో మునగాలి, ఎరుపు రంగు జెండాలు దాటి లోతులోకి వెళ్ళరాదు మద్యం సేవించి సముద్రంలో…

సొంత నియోజకవర్గంపై పవన్ ఫోకస్

AP : సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేసి అర్జీ ఇచ్చిన తర్వాత సమస్యకు సంబంధించిన అప్డేట్ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే…

ఆకస్మిక తనకి కలెక్టర్. పి.అరుణ్ బాబు

కేసనపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్…

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు రాష్ట్రప్రభుత్వ పెన్షనర్లకు సంబందించిన అనేక సమస్యలు అపరిష్కృతముగా ఉన్నాయని అట్టి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు పెన్షనర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి

Ap: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. సహాయం మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్ ని పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అధికారులు కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఉక్కు…

హెల్మెట్ అవగాహన సదస్సు::ఎస్.ఐ ఎన్.చంటి బాబు

నందివాడ మండలం లక్ష్మీ నరసింహ పురం జిల్లా పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు హెల్మెట్ అవగాహన సదస్సు::ఎస్.ఐ ఎన్.చంటి బాబు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధారణ తప్పనిసరి రహదారులపై రోడ్ ప్రమాదం అనేది ఊహించనిది యువత హెయిర్ స్టైల్ చెరిగిపోతుందని హెల్మెట్…

గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు

గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు… డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ.1.58కోట్లు …. మురుగునీటి డ్రెన్లలో తూడు,కాడ తొలగింపుకు రూ.90.30లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడి కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను….ఎక్కడికక్కడ రైతులు…

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్

గ్రామాల్లో వానరులు (కోతులు) హల్చల్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో వానరులు ( కోతిలు ) హల్ చల్ చేస్తున్నాయి.గత మూడు సంత్సరాలు గా వానరులు ప్రజలు పై భౌతికంగా అనేకమైన దాడులు చేసి గాయపరిచిన పట్టించుకొలేని పెదముషివాడ…

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి 17 మంది అశ్వస్థత అనకాపల్లి జిల్లా : రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజక్షన్ లు చేసినట్లు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఇన్ పేషేంట్ లు ఉన్నారని…

మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి

మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణిమంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు పాడేరు :శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు…

ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక

ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక: ప్రత్తిపాటి పుల్లారావు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలందరికీ స్థానికంగానే కావాల్సినంత ఇసుక అందించే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.…

కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

అనంతపురంకుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఇద్దరు మృతి నా మనసు కలచివేసిందన్న ఎమ్మెల్యే..మృతుని కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాంభవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు…. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో విషాదం నీటికుంటలో పడ్డ ఆరవ…

కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసిన డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి సస్పెన్షన్‌‌కి సిఫారసు చేసిన పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు…

ఇంజక్షన్లు వికటించి 17 మంది రోగులకు అస్వస్థత

ఇంజక్షన్లు వికటించి 17 మంది రోగులకు అస్వస్థత అనకాపల్లి : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న 50 పడకలప్రభుత్వాస్పత్రిలో రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన రోగులు,బాలింతలు…

కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ డెల్టాకు మరికొద్ది సేపట్లో అధికారులు సాగునీటి ని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాల కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి…

బిఎస్ఎన్ఎల్ అధికారులతో ఎంపీ గురుమూర్తి సమావేశం

బిఎస్ఎన్ఎల్ అధికారులతో ఎంపీ గురుమూర్తి సమావేశం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతిలోని ఆయన కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వాకాడు మండలం పూడిరాయదొరువు, తడ మండలం ఇరకం, నాగలాపురం మండలం నందనం గ్రామాలలో…

ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య

ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్యఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్‌లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన…

కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి

కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి గుంటూరు తెనాలికి చెందిన పి. రమాదేవి రూ. కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం ఆస్తి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందేలా రాసిన వీలునామాను…

ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు

అమరావతి: ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం ఇవ్వాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1394 అని ఉన్న…

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల…

వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభ్యర్ధనను తోసిపుచ్చిన హైకోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో… అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు…

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఫిర్యాదు దారుల నుండి వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాము చేసే విధంగా…

You cannot copy content of this page