నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 10:31 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు రాము…

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో…

22.5 లక్షల వీడియోలను డిలీట్‌ చేసిన యూట్యూబ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్‌ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా…

కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్…

వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2…

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన…

ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్

ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ లో 20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్ గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్ 20 ఓవర్లలో 277…

ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర…

మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌

పొత్తు ధర్మాన్ని పాటించి కూటమిని గెలిపిద్దాం. ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌.

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ మరియు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి,…

కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన…

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు…

మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల పవన్ పై…

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

అమరావతి పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ…

విశాఖలో ఈ సిగరెట్లు మాఫియా

మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో రూ. 22 లక్షల విలువ చేసే 743 ఈ – సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముంబై నుంచి వచ్చిన ఈ సిగరెట్ లో నికోటిన్ మత్తు ఉంటుందన్న పోలీసులు.

కడిగిన ముత్యం లా బయటకు వస్తా

▪️కోర్టుకు హాజరైన కవిత కడిగిన ముత్యం లా బయటకు వస్తా. ▪️తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు,మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. ▪️ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీలో జాయిన్ అయ్యారు,మరొకరు టికెట్ ఆశిస్తున్నారు. ▪️ధర్డ్ ముద్దాయి ఎలక్ట్రోల్ రూపంలో 50 కోట్లు ఇచ్చారు,ఇది ఫ్యాబ్రికేటేడ్…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం…

మ్మెల్సీ కవితకు 14 రోజుల రిమాండ్..తీహార్ జైలుకు వ్యాన్ లో తరలింపు

MLC Kavitha : సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు…

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్

మన్యం జిల్లా:మార్చి26మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ల్లో, ఏవోబీ మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవో బీ డి.కాయ్‌ 65 బెటాలియ న్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం కూబింగ్…

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు…

You cannot copy content of this page