ప్రచారంలో దూసుకుపోతున్న రజిత్ రెడ్డి

టిడిపి మేని ఫెస్టివల్ ప్రజలు నమ్మరు వైయస్సార్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డిపాలెం, రాళ్ల మిట్ట, కోనమ్మ తోట, వైయస్సార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తురక భాస్కర్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి…

ఎంపీ వద్దిరాజు గట్టమ్మ తల్లికి పూజలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులు ములుగు సమీపాన నెలకొన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు.వారు ములుగు జిల్లా వెంకటాపురంలో…

స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు.

సూర్యాపేటలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి : చండ్ర అరుణ, సి.హెచ్ శిరోమణి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళ సంఘం(పిఓడబ్ల్యు) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.…

సర్వేపల్లి లో వైకాపా జోరు”

సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు””సోమిరెడ్డిని సర్వేపల్లి నుండి సాగనంపేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” “సర్వేపల్లి లో మంత్రి కాకాణి కి 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపు ఖాయం”మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో మూడవసారి శాసనసభ్యునిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం…

రాహుల్ గాందీ నీ ప్రధాని నీ చేద్దాం

గజ్వేల్ లో నీలం మధు కు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇద్దం … గజ్వేల్ లో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కి ఇరవై ఐదు వేల మెజారిటీ రావాలి గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన రోడ్ షో…

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్ సికింద్రాబాద్ లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనం లో బౌరంపేట్ మహిళలతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా కన్వినర్…

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు…

సూర్యాపేట మండలంలో అన్ని గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.

గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

అయోధ్య నగర్ లో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ మరియు మోడీ అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు…

“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ ని బలపరచండి”.

పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి ఆధ్వర్యంలో…

వాలంటీర్ తో సహా వైసీపీ నేతలు టీడీపీ లో చేరిక

కావలి పట్టణ 38వ వార్డు వైకుంఠపురంకు చెందిన వాలంటీర్ అలాగే పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో 38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్, వల్లెపు…

కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…

దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి.. భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది.…

‘ప‌వ‌ర్” ఫుల్ డిప్యూటీ సీఎం

సంక్షోభం నుంచి సాధికార‌త దిశ‌గా.. ఆర్థిక‌, విద్యుత్ రంగాలు ▪️ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత విద్యుత్ డిమాండ్‌ ▪️ అవ‌స‌రాల అంచనాల‌తో తీసుకున్న నిర్ణ‌యాలు ▪️ విద్యుత్ కోత‌ల్లేని రాష్ట్రంగా నిలిపిన వైనం ▪️ శాఖల పనితీరులోనూ, పాలనపైనా.. ▪️…

ఉచిత వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయం : దైద పాపయ్య

బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులో బాగంగా నెల రోజుల పాటు వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అన్నారు తదనంతరం కొబ్బరికాయలు కొట్టి క్రీడలను…

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్, బృందావనం కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్…

జన ప్రభంజనంతో… కదం తొక్కిన కొత్తపేట గ్రామం …..

ప్రేమాభిమానాలు కురిపించిన కొత్తపేట ప్రజలు, మహిళలు ….. నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ….. జననీరాజనం … “ఇక ఖచ్చితంగా ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు…

శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు…

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి అతని బెడ్డు కోసం…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా…

మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి

మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం…

154 స్థానాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలు

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో…

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో…

ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.

దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందినసుందరనేని శేషలత,వైసీపీ నుంచి…

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ…

నీలం మధు ముదిరాజ్ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి మెదక్…

You cannot copy content of this page