శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి

మల్దకల్:-ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శేష వస్త్రంతో పట్వారి అరవిందరావు అర్చకులు…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు.…

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్…

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర…

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

వనపర్తి పట్టణ కేంద్రంలోని మార్నింగ్ వాక్ లో మల్లు రవి గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం.

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల…

రాజకీయాల కోసం కాకుండా ప్రజా సంక్షేమ కోసం పనిచేసే నాయకుడు మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 – సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులైన ఈటల, పట్నం సునీత మహేందర్ రెడ్డిలు…

బిఆర్ఎస్ ను గెలిపించుకుందాం… మరింత అభివృద్ధి సాధిద్దాం…

125 – గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్ ఏ & బి లలో డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపించుకోవడం ద్వారా ఎమ్మెల్యే నిధులతో…

మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేను.

మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత . సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి. నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,…

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి హన్మంత రావు ,…

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్…

కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…

నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి ఎంపీడీవో వెంకయ్య

శంకర్పల్లి మండలంలో అన్ని గ్రామాలు నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో వెంకయ్య ఆదేశించారు మండలంలో ప్లాంటేషన్ మరియు ఉపాధి పంచాయతీ కార్యదర్శిలకు ఉపాధి సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతూ అన్ని నర్సరీలకు 100% మొక్కలు వచ్చే విధంగా ఉండాలని…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

కంది: మే 02: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20…

BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు…

128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిద్దాం

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అయిజ పట్టణంలో ఫంక్షన్ హాల్ నందు జరిగిన , మండలంముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ…. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారంతో…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలుపు ఖాయం….జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు.…

తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్?

ఆదిలాబాద్ జిల్లా:తాండూరు ఎస్‌ఐపై సస్పె న్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..!ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూడ్‌లో ఉంది. అధికార -ప్రతిపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రైజ్ సర్వే ప్రజలు…

కేసీఆర్ ప్రచార నిషేధంమోడీ , రేవంత్ కుట్రలో భాగమే

మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు – జగదీష్ రెడ్డి. బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ , రేవంత్…

చంద్రబాబును ఓడించేందుకు లక్ష్మీపార్వతి..!

కుప్పంలో చంద్ర‌బాబును ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ చూస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో…

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటన -ఉదయం మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని… -గ్రామ గ్రామాన నిరాజనాలతో ఎమ్మెల్యే కొడాలి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి కాసాని శ్వేత సుధాకర్ , నిజాంపేట్ 19వ వార్డు…

అంగరంగ వైభవంగా భూనీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 & 26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ నందు గల నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు…

You cannot copy content of this page