ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య

ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్యఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్‌లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన…

కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి

కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి గుంటూరు తెనాలికి చెందిన పి. రమాదేవి రూ. కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం ఆస్తి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందేలా రాసిన వీలునామాను…

ప్రజా నాయకులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు వినతులు…

ప్రజా నాయకులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు వినతులు… కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు…

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి : వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ * కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 125 – గాజులరామారం డివిజన్ లాల్ సాహెబ్…

ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు

అమరావతి: ఏపీలో ఇసుక టన్ను రూ.1,394,: వెలసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం ఇవ్వాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1394 అని ఉన్న…

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ

ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల…

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందిగత 10 ఏళ్లలో భారత్‌ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.…

వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభ్యర్ధనను తోసిపుచ్చిన హైకోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో… అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమైన నేషనల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమైన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు.. రాష్ట్రంలోని  వివిధ రహదారుల విస్తరణ లో రాష్ట్ర సహకారం పైన చర్చ…  అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ …. 11 గంటలకు సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి……

శ్రీ జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

శ్రీ జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ శ్రీ జమ్ములమ్మ దేవతను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన

న్యూ ఢిల్లీ :లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా అతిథి గృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలా గే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై…

రష్యా భారతీయ సైనికులకు విముక్తి

రష్యా భారతీయ సైనికులకు విముక్తి హైదరాబాద్ :భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి…

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత కలకత్తా ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో రాత్రి కన్ను మూశారు. కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి…

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఫిర్యాదు దారుల నుండి వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాము చేసే విధంగా…

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.…

తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు,…

పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ

పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని… ………. పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద ముషిడి వాడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎదురుగా కిలో…

సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా

సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్, డా,, మౌటం కుమారస్వామి ఎన్నిక…..కమలాపూర్ మండల కేంద్రం లో జరిగిన మిత్రమండలి పరస్పర పరపతి సహకార సంఘ సమావేశం లో పార్టీలకు అతీతంగా ఆ సంఘ కమిటీని ఏర్పాటు…

సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

వరంగల్: రాయపర్తి మండలం బురహాన్ పల్లి గ్రామ మాజీ(తాజా) సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి హత్య చేశారని భావిస్తున్న బంధువులు..గ్రామస్తులుఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్న పోలీసులు భూవివాదమే హత్యకు కారణమని ఆరోపిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులు పూర్తి…

బెయిల్ కోసం కవిత కొత్తవాదన..

బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న…

కంటైనర్ ను ఢీ కొట్టిన కారు నలుగురు మృతి

కంటైనర్ ను ఢీ కొట్టిన కారు నలుగురు మృతి ఏలూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. ద్వారకా తిరుమల మండ లం లక్ష్మీనగర్ లో ఉదయం ఈ విషాద ఘటన చోటు…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదివారం జారీ…

వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం పెరిగిపోతున్న వ్యర్థాలతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిని ప్రత్యేక…

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో…

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్న…

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి.శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్., కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ…

నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు)…

ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

కడప జిల్లా..ఇడుపులపాయ.. ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ ఘాటు వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, కడప ఎంపీ…

రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది. దాన్ని కూటమి ప్రభుత్వం రూ.14 వేలకు పెంచింది.…

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది… జయంతి సందర్భంగా నివాళులు ఆర్పించిన…. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా…

You cannot copy content of this page