విద్యార్థులను చైతన్యం చేయడానికి ఏఐఎస్ఎఫ్ ముందుండాలి

విద్యార్థులను చైతన్యం చేయడానికి ఏఐఎస్ఎఫ్ ముందుండాలిసమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తూనే ఉండాలిమంద పవన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు,సిద్దిపేట సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా సమాజంలో విద్యార్థులను చైతన్యం చేయడానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)గా ముందుండాలని సమాజంలో…

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు

హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ,…

టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్ ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

You cannot copy content of this page