పార్టీ మార్పు ప్రచారంపై BRS ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్నప్రచారాన్ని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేవివేకానంద ఖండించారు. తాను కేసీఆర్నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపైఅనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానేవేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైకచ్చితంగా అనర్హత వేటు…

రైతు భరోసా పథకం పేరు మార్పు.

Change of name of Rythu Bharosa Scheme రైతు భరోసా పథకం పేరు మార్పు. “అన్నదాత సుఖీభవ” గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు…

వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో…

ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu showed a change in governance after taking oath ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు…

ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

ప్రజల్లో మార్పు వచ్చింది

కష్ట పడి పని చేద్దాంఅన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలిప్రజల అజెండానే మన అజండాఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

You cannot copy content of this page